శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగర్ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఆయన తెలుగులో దాదాపు 20 పైగా సినిమాల్లో నటించాడు. [1] సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ... ‘అరి’ సినిమా నడుస్తున్న ఆర్టీసీ క్రాస్ రోడ్ సప్తగిరి థియేటర్ దగ్గర ఉద్రిక్తత హైదరాబాద్ October 11, 2025 జాతిపిత మహాత్మా గాంధీపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ క్షమాపణలు చెప్పారు.