లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ కలిసి మిస్టర్ మూవీ చేశారు. ఈ సినిమా 2017లో రిలీజైంది. అథర్వా మురళి, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన తమిళ సినిమా టన్నెల్ తెలుగులో రిలీజయింది. అందాల నటి లా వ ణ్య త్రి పాఠ ి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సతీ లీలావతి'.. బాల్యం లా వ ణ్య త్రి పాఠ ి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో పెరిగింది. [2]