NTR 30 First Look: ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి సంబంధించి అత్యంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న మూవీ ` ఎన్టీఆర్ 30 `. NTR 30 : ఎన్టీఆర్ 30 లాంఛింగ్కు ముహూర్తం ఖరారు.. మార్చి 30 నుంచి చిత్రీకరణ షురూ.. ‘ ఎన్టీఆర్30 ’కి (NTR30) సంబంధించి ఓ బిగ్ అప్డేట్ను చిత్రబృందం పంచుకుంది.