Confusion over TET ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఇన్ సర్వీసు టీచర్లలో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లాస్ 1 నుండి 8వ తరగతి వరకు ఉపాధ్యాయులుగా నియమితులవడానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) ఒక ... AP TET Notification 2025 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) నిర్వహణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖకు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో టెట్ 2025 ( ఉపాధ్యాయ అర్హత పరీక్ష ) నిర్వహణకు నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.